ప్రముఖ టీవీ నటి అయిన డాలీ సర్వైకల్ క్యాన్సర్ తో కొన్ని నెలలుగా భాదపడుతుంది. తన ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయాన్నే తుది శ్వాస విడిచింది. కలాష్, హిట్లర్ దీదీ, దేవోన్ కే దేవ్ మహాదేవ్, ఝనక్ వంటి అనేక హిట్ టీవీ షోలలో నటించి ప్రేక్షకులనుంచి మంచి గుర్తింపును, ఆధర అభిమానాలను పొందింది. తన సోదరి అయిన సోహి కూడా కామెర్ల వ్యాదితో గురువారం కన్నుమూసింది. ఒకే సారి ఇద్దరు కూతుర్లు మరణించడంతో కుటుంబం సభ్యులు స్లోక సంద్రంలో మునిగారు.