images (13) Exclusive

ప్రభుత్వం ఏ.పీ. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి…                      -పౌర సంక్షేమ సంఘం-

తక్కువ జీతమే అయినా అపరిమిత సేవలు అందిస్తున్న ఏ.పీ. అంగన్వాడి, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర సీ.ఏం. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి లేఖ వ్రాసింది. వారి సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్ లో వున్నందున ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికగా వాటిని పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు మాట్లాడుతూ… అంగన్ వాడీ, మున్సిపల్ కార్మికులకు కనీసవేతనం రు. 26 వేలు […]

OIP (20) Weather

రైతులు అప్రమత్తంగా ఉండాలి… -ఏ.పీ. విపత్తుల్ల నిర్వాహన సంస్థ-

బంగాళాకాతంలో డిశంబర్ 16 న ఒక ఉపరితల అవర్తనం ఏర్పడి అది డిశంబర్ 18 కి అల్పపీడనంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల్ల నిర్వాహన సంస్థ వెల్లడించింది. దాని గమనం (దిశ ) శ్రీలంక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దశగా కొనసాగుతుందని తెలిపింది. ఈ అల్పపీడనం భారీ తుఫాన్ గా ఏర్పడుతుందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చే అవకాశం 50 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తే డిశంబర్ 21,22,23,24,25 వరకు వర్షాలు కురిసే అవకాశముందని ఈలోపే రైతులు […]

Ap-districts Trending News

న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణం ఉప సంహరించుకోవాలి…

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్( ఐలు) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐలు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేడపాటి ధర్మారెడ్డి, గుదిమెళ్ళ శ్రీ భాస్కరాచార్యులు, కాకినాడ సిటీ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు పీ. రాంచంద్ర రాజు, కే. నాగ జ్యోతి పత్రిక ప్రకటన విడుదల చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా […]