WhatsApp Image 2024-01-23 at 12.12.03 PM Exclusive

రజక వృత్తిదారులను పౌర సేవలుగా గుర్తించాలి…

రజకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడంలో నిర్లక్ష్య ధోరణి కనబర్చుతుందని రజక వృత్తిదారులను పౌర సేవలుగా గుర్తించి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్లోని ఇంద్రపాలెం రజక కమ్యూనిటీ హాల్లో కొజ్జవరపు నాగేశ్వరరావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భాస్కరయ్య మాట్లాడుతూ… రజక […]

krutika-shukla Kakinada

కాకినాడ జిల్లాలో 15,99,065 మంది ఓటర్లు నమోదు… -జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా-

కాకినాడ జిల్లాలో 15,99,065 మంది ఓటర్లుగా నమోదు అయినట్టు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 తుది జాబితాను సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాకినాడ జిల్లా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లాలోని 1,637 పోలింగ్ కేంద్రాల్లో 15,99,065 మంది ఓటర్లుగా నమోదు అయ్యాయన్నారు. ఇందులో 7,88,105 మంది […]

AMR_6229 Political

పథకాల ఫలక ఆవిష్కరణలో ద్వారంపూడి…

కాకినాడ పటణం లో బ్యాంక్ పేట 34 వ డివిసన్ లో ఏ.పీ. కి జగన్ ఎందుకు కావాలి అనే కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన సంక్షేమ పథకాల ప్రధర్శనా ఫలకాన్నిఆవిష్కరించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ… ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృధ్ది, పేద ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని అన్నారు. […]