ap-logo-e1606291482937 Exclusive

ఏ.పీ. వాలంటీర్స్ కు గుడ్ న్యూస్…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న 2.5 లక్షల గ్రామ వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రతీ సంవత్సరం వాలంటీర్లుకు ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఇస్తున్నటువంటి సేవా పరిష్కారాలకు సంబంధించిన అమౌంట్ ను రెట్టింపు చేయబోతున్నారని సమాచారమిచ్చింది. ప్రతీ సంవత్సరం సేవా పురస్కారాల కోసం 250 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఈ సారి రెట్టింపు చేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. ప్రతీ […]

WhatsApp Image 2024-02-05 at 9.35.16 AM Exclusive

పోలింగ్ కేంద్రాలపై నిఘా…!!! -సీ.ఐ వాసా వెంకటేశ్వర రావు-

ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎలెక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాలో పోలింగ్ కేంద్రలను అధికారులు సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నంపచోడవర్ం మండలంలో సీ.ఐ. వాసా వెంకటేశ్వర రావు, ఎస్.ఐ. ఎం. మోహన్ కుమార్ రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ లను పరీశిలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… 18 సంవత్సరాలు నిండిన ప్రతీ యువతీ, యువకులు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సంబంధిత […]

OIP (10) Exclusive

అంగన్వాడి కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం అన్యాయం….

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడి కార్యకర్తలు సమస్యలను పరిష్కరించాలే కాని వారికి పంచాయతీరాజ్ ఉద్యోగులకు మధ్య తగాదాలు పెట్టడం సమంజసంకాదని అంగన్వాడి రాష్ట్ర అధ్యక్షురాలు జిల్లా పరిషత్ సీ.ఈ.ఓ. అబ్బిరెడ్డి రమణారెడ్డిని నిలదీశారు . శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమను ప్రభుత్వ పట్టించుకోకపోగా జిల్లా పరిషత్ సీ.ఈ.వో. పర్యవేక్షణలో సచివాలయ సిబ్బంది జోక్యం చేసుకొని అంగన్వాడి కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. తలుపు తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రంలో సరుకులను మాయం […]

WhatsApp Image 2023-12-16 at 8.17.15 AM Exclusive

ప్రజల ఆస్తులకు పెనుముప్పు…

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్నందున దీని ద్వారా ప్రజల ఆస్తులకు పెనుముప్పు పొంచి ఉందని, న్యాయస్థానాలు చేయాల్సిన కార్యకలాపాలను రెవిన్యూ శాఖకు బదిలీ చేయడం దారుణం అని కాకినాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ ముత్తింటి విశ్వేశ్వర రావు, సీనియర్ న్యాయవాది జవహర్ అలీ, కార్యదర్శి చెక్క శ్రీనివాస్ అన్నారు.

WhatsApp Image 2023-12-08 at 10.51.41 AM Exclusive

దాన్యం మొలకెత్తేసింది…

తుఫాన్లు వరదల కారణంగా పంట నష్టం ప్రతి సంవత్సరం రైతాంగాన్ని తీవ్ర నష్టానికి గురి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ముంపు ప్రాంతాల పంట రక్షణ సంబంధించి ప్రణాళిక ఉండాలని, అయితే ప్రస్తుతం అలా ఉన్నట్లు కనిపించట్లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోమ వీర్రాజు అన్నారు. కరప మండలంలోని యండమూరు ముంపు ప్రాంతాలను రైతు భరోసా కేంద్రాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ తో కలిసి ఆయన సందర్శించారు. […]

WhatsApp Image 2023-12-06 at 9.11.01 PM Andhra Pradesh

పంట పొలాల్లో నీటిని తొలగించే పనిలో అధికారులు…

మిచౌంగ్ తో పంట పొలాల్లోకి చేరిన నీటిని వీలయినంత త్వరగ తొలగించటానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. తాడేపల్లిలో సీ.ఎం. క్యాంప్ కార్యాలయం నుండి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తుఫాను ప్రభావ అనంతరం తీసుకోబోయే చర్యలుపై జిల్లా కలెక్టర్లు తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్ నుండి జిల్లా ప్రతేక అధికారి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం శాఖ ప్రధాన […]

WhatsApp Image 2023-12-04 at 12.24.32 PM Weather

మిచాంగ్ తుఫాన్ అంటే మియన్మార్ భాషలో బలమైన స్థితని అర్దం…

మిచాంగ్ తుఫాన్ అంటే మియన్మార్ భాషలో బలమైన స్థితి కలిగినది అర్ధం అని వాతావరణ శాఖ వివరించింది. ఇది ప్రస్తుతం ఉదయం 7:30కీ ఈ తుఫాను చెన్నైకు తూర్పు ఈశాన్యంగా 130 km గా, నెల్లూరు కు దక్షిణఆగ్నేయానికి 250 kmగా వుందని తెలిపారు. గాలి వేగం 110km, దాని ఒత్తిడి 990mb గా తీవ్ర తుఫాను స్థాయిలో వుందని ప్రస్తుతం చెన్నై, నెల్లూరు, తిరుపతి, కావలి లో భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపారు. ఈరోజు సాయంత్రం […]

IMG-20231115-WA0002 Exclusive

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో 22,000 కు చేరుకున్న దిశా ఆప్ రిజిస్ట్రేషన్….

రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఉత్తర్వులు ప్రకారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దిశ మెగా డ్రైవ్ లో భాగంగా జిల్లా ఎస్.పీ. శ్రీధర్ ఐ.పి.ఎస్., అదనపు ఎస్పీ ఖాదర్ బాషా గార్ల ఆధ్వర్యంలో కోనసీమ జిల్లాలో దిశ యాప్ మెగా డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా దిశా డి.ఎస్.పీ మురళీమోహన్, అమలాపురం డి.ఎస్.పి. ఎం. అంబికా ప్రసాద్, రామచంద్రపురం డిఎస్పి .టి ఎస్ ఆర్ కే […]

WhatsApp Image 2023-11-07 at 8.18.23 PM Crime

నిధుల దుర్వినియోగం కేసులో సర్పంచ్ అరెస్ట్…

సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం లో పంచాయితీ నిధుల దుర్వినియోగం కేసులో సర్పంచ్‌తో సహా ఐదుగురిని సామర్లకోట పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను జిల్లా పంచాయితీ అధికారి, కలెక్టర్ అందజేశారు. మాజీ సర్పంచ్ వల్లేరి శేష వేణి భర్తను, ప్రస్తుత సర్పంచ్ చిల్లి ఎంకటలక్ష్మి, ఆమె భర్తను పీ.డబల్యు.డీ. ఆపరేటర్ మన్యాల సత్యనారాయణ సామర్లకోట పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నారు. వేట్లపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించి సుమారు రూ.3.40 […]