WhatsApp Image 2024-01-09 at 4.30.31 PM Exclusive

భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని…!!! -కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్-

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్ కింద అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు కావలసిన భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని రెవిన్యూ డివిజనల్ అధికారులకు జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో జే.సీ. అధ్యక్షతన జర్నలిస్ట్ హౌసింగ్ కమిటీ రెండోవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జే.సీ. మాట్లాడుతూ… ఆన్లైన్ వెరిఫికేషన్ ద్వారా కమిషనర్ సమాచార పౌర సంబంధాలు విజయవాడ నుండి ఇప్పటి వరకు […]

WhatsApp Image 2023-12-04 at 1.27.19 PM Exclusive

కాజులూరు మండలన్ని పరిశీలించిన మంత్రి చెల్లుబోయిన…

మిచాంగ్ తూఫాన్ ప్రభావంతో రామచంద్రపురం నియోజవర్గంలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. దీని ప్రభావం వల్ల కే. గంగవరం మండలం పరిధిలో ఉన్న కుందూరు గ్రామంలో వేలంపాలెం చివర గణపతి నగరం కాజులూరు మండలం పరిధిలో ఉన్న గ్రామాలు నీట మునిగి ధాన్యం తడిసిపోయింది. ఘటనా స్తలానికి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అధికారులతో చేరుకొని తడిసిన ధాన్యపు రాశులను పరిశీలించారు. వాటిని అధికారుల సహాయంతో మిల్లులకు తరలిసంచారు. ఆయన మాట్లాడుతూ… రైతులు […]

WhatsApp Image 2023-11-03 at 6.25.46 AM Trending News

రైలు గేట్ ను ఢీకొన్న లారీ కంటైనర్…

సామర్లకోట మండలం మాధవపట్నం సమీపాన సర్పవరం రైలు గేట్ ను లారీ కంటైనర్ వేగంగా ఢీకొనడంతో గేట్ విరిగిపోయింది. ఫలితంగా గేట్‌ సాంకేతిక లోపానికి గురయ్యి సిగ్నలింగ్ వ్యవస్థకు అవరోధం ఏర్పడింది. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రైల్వే అధికారులు గేట్ పునర్నిర్మాణ పనులు చేపట్టారు

1000040892 Political

భాదిత కుటుంభానికి 10000 రూపాయిలు అందచేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్…

అమలాపురం రూరల్ రోళ్లపాలెం లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం లో ఇల్లు కోల్పోయిన రాయుడు సత్యనారాయణ కుటుంభ సభ్యులకు 10,000 రూపాయలు, ఆర్థిక సహాయం మరియు నిత్యా వసరాలు అయిన బియ్యం, బట్టలు సరుకులను రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించేందుకు తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్. సి. బొమ్మి ఇజ్రాయిల్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్యనారాయణ, […]