WhatsApp Image 2023-10-16 at 4.38.25 PM Andhra Pradesh

బాల్య వివాహాల నిర్మూలనే మా లక్ష్యం…. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

బాల్య వివాహాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా బాల్య వివాహ నిరోధక మరియు పోక్సో చట్టాల ప్రకారం విధించే శిక్షల మీద కూడా సమాజంలో అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్ నందు నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ లు హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి విచ్చేసిన వారి నుండి రెవెన్యూ, సర్వే, సామాజిక […]