OIP Kerala

కేరళ 750కి పైగా యాక్టివ్ కేసులు నమోదు…

భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు కలకళం కేపుతున్నాయి. కోవిడ్ కేసులుతో కేరళ జనం భయాందోళనలకు గురవుతున్నారు. యాక్టివ్ కేసులు ఒక నెలలో 33 నుండి 768కి భారీగా పెరిగాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశంలోనే కేరళలో అంటువ్యాధుల భారం ఎక్కువగా ఉంది. అధిక జ్వరం, దగ్గు, శ్వాసలోపం, ఛాతీ రద్దీ వంటి లక్షణాలను ప్రదర్శిస్తూ ఔట్ పేషెంట్ క్లినిక్‌లలో వైద్య సహాయం కోరే వ్యక్తుల సంఖ్య పెరగుతుందని వైద్యులు తెలిపారు.