WhatsApp Image 2024-03-19 at 3.30.35 PM Culture

తోలుబొమ్మలాట కళను కాపాడండి… -జీవశాస్త్ర ఉపాధ్యాయులు గోవిందరాజు-

ప్రపంచంలో అతి పురాతన కళలలో తోలుబొమ్మలాట ఒకటి. ఇది అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. పూర్వం అశోకుని కాలంలో శివాజీ పరిపాలించే సమయంలో, భాగవతంలో భరతుడు రాసిన నాట్య శాస్త్రంలో ,శ్రీకృష్ణదేవరాయల కాలంలో, తోలుబొమ్మలాట గురించి ప్రస్తావించడం జరిగింది. ఇటువంటి కళ అంతరించిపోకుండదనే ఉద్దేశంతో కాకినాడ జిల్లాకు చెందిన మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, నూకాలమ్మ గుడి చందుర్తి పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పి. గోవిందరాజులు అనేక రకాల తోలుబొమ్మలు తయారుచేసి పాఠాలను బోధిస్తున్నారు.   […]

OIP (13) Culture

వినూత్న రైతు అవార్డు-2024ను అందుకోనున్న రఘువీర్…

కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన రఘువీర్ అనే యువకుడు భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఐ.ఏ.ఆర్.ఐ. జాతీయ స్థాయిలో ఏటా ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే వినూత్న రైతు అవార్డు-2024 ను సొంతం చేసుకున్నాడు. అంతరించిపోతున్న పురాతన ధాన్యపు సిరులను కాపాడేందుకు లక్షల జీతమిచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం వదిలి దేశ వ్యాప్తంగా పర్యటించి 257 రకాల పురాతన వరి విత్తనాలను సేకరించారు. తనకున్న కొద్ది పాటి వ్యవసాయ భూమిలో వాటిని నాటి వాటికి రక్షణ కల్పిస్తున్నాడు. దానిని […]

WhatsApp Image 2024-02-17 at 5.07.14 PM Culture

ప్రజలను అలరించిన వేణు గానం…

డాక్టర్ బి.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి లో జరుగుతున్న నవమ వార్షిక మాస దీక్ష సూర్యారాధన కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్వాంసులు ప్రదర్శించిన కచేరి కార్యక్రమాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున కళాభిమానులు తరలివచ్చారు. సౌర యాగంలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం శ్రీ సవితృ కళావేదికపై వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కళాకారులు వివిధ రకాల ప్రదర్శనలు ఇస్తున్నారు. దీనిలో […]