AA1n3lj2 Madhya Pradesh

అయోద్య రామలయం పై IPS రాజా బాబు సింగ్ కీలక వ్యాక్యలు…!!!

మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1994-బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ IPS అధికారి రాజా బాబు సింగ్ తన పదవీ విరమణ తర్వాత అయోధ్యలో రామ యాత్రికులకు సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ప్రస్తుతం ఆయన ఇక్కడి ప్రధాన కార్యాలయంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF లో ఇన్‌స్పెక్టర్ జనరల్ శిక్షణకుడిగా పనిచేస్తున్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత అయోధ్యలో గణనీయమైన సమయం గడపాలని నిర్ణయించుకున్నానన్నారు. అక్కడ సందర్శించే యాత్రికులకు సేవ చేస్తానని, ప్రార్థనలు మరియు ధ్యానం ప్రతిరోజూ […]

AA1n4wPZ National

రామ్ లల్లా దుస్తులు తయారిలో 12 లక్షల మంది హస్తకళాకారులు…

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అయోధ్యలోని రాముడి విగ్రహానికి 12 లక్షల మంది హస్తకళాకారులు నేసిన ప్రత్యేక దుస్తులను అందజేశారు. పూణేకు చెందిన హెరిటేజ్ హ్యాండ్‌ వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ దో ధాగే శ్రీ రామ్ కే లియే ప్రచార ఆర్గనైజర్ ప్రకారం శ్రీ రామ్ లల్లా విరాజ్‌మాన్ కోసం వస్త్రాలను రూపొందించడానికి జిల్లాలో 10 నుండి 15 లక్షల మంది చేనేత కళాకారులు వస్త్రాలు నేయడంలో పాల్గొన్నారు. […]

WhatsApp Image 2024-01-16 at 6.25.31 PM Konaseema

జనసంద్రంగా మారిన ప్రబల తీర్థ యాత్ర…

బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపుంలో అతి పురాతనమైన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగ్గన్న తోట తీర్థ యాత్ర జనాలతో జనసంద్రంగా మారింది. లక్షలాదిమంది జనం ఈ ప్రబల తీర్థాన్ని సందర్శించడం జరిగింది. ఉదయం నుంచి బయలుదేరిన ప్రభలు జగన్ తోటలో కొలువుదీరి అనంతరం తిరిగి వెళ్లడం భక్తులను విశేషంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ముక్కామల, గంగలకుర్రు, వ్యాఘ్యేశ్వరం, గంగలకుర్రు అగ్రహారం, నుంచి వచ్చి న జనాలు ప్రభలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

WhatsApp Image 2024-01-16 at 1.25.06 PM Kakinada

పంచామృతాలతో మకరహారతి…

ఆధ్యాత్మిక శక్తిపాతం అందించే అయ్యప్పదీక్ష మానవ కళ్యాణానికి మహత్తర సాధనమని భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. యువకులు అయ్యప్ప దీక్ష చేపట్టే విధంగా పెద్దలు వారికి ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన కోరారు. మకర సంక్రాంతి సందర్భంగా సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని భోగిగణపతి పీఠం అధిదేవత అయ్యప్పకు సోమవారం రాత్రి పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకం జరిగింది. అయ్యప్ప సహస్రనామాలను సామూహికంగా పఠించిపడి హారతిని అందించారు. ఇందులో పాల్గొన్న దంపతులకు శేష […]

WhatsApp Image 2024-01-13 at 12.10.59 PM Kakinada

కాకినాడ భోగిగణపతి పీఠంలో 17వ వార్షిక భారీ అన్న సంతర్పణ…

కాకినాడ నగరంలో సూర్యారావుపేటలో దూసర్లపూడి వారివీధిలో 2008 జనవరి 14న స్వయంభువుగా భోగిమంటల్లో వెలిసి కాంస్య కవచంలో కొలువైన కాకినాడ భోగిగణపతికి వార్షిక భారీ అన్న సంతర్పణను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇది భోగి మంటల్లో నిలిపిన 6అడుగుల రావి మాను దుంగ నుండి కుడిపాదం చెంత మూషికంతో వక్రతుండ విఘ్నేశ్వర స్వరూపం స్వయంభువుగా అగ్నిహోత్రంలో వెలసి విశేష స్థల పురాణ చరిత్రతో భోగి గణపతి పీఠం ఆధ్యాత్మిక దర్శినిగా భక్త జనుల ఆరాధనతో ప్రసిద్ది చెందింది. ఈ […]

WhatsApp Image 2023-12-30 at 9.49.10 AM Viral

అన్నవరంలో ….ఘనంగా ఛండీ హోమం

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో క్షేత్ర పాలకురాలిగా విరాజిల్లుతున్న శ్రీ వన దుర్గ అమ్మవారి ఆలయంలో ఘనంగా చండీ హోమం చేపట్టారు. ముందుగా ఆలయ అర్చకులు శ్రీ వనదుర్గ అమ్మవారిని వివిధ రకముల పుష్పములతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వ్రత పురోహితులు అమ్మవారికి శ్రీ సూక్తం, పురుష సూక్తం, మూల మంత్రముల నవగ్రహ అర్చన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. హోమం నిర్వహించిన భక్తులకు, వేద […]

tirumala-venkateshwara-temple-1200 Tirupati

తిరుమలలో జరగనున్న వైకుంఠ ద్వార దర్శనం…

ఇప్పటకే తిరుమలలో జరగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీ.టీ.డీ. తెలిపింది. రేపటి నుంచి జనవరి 1 వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్లు తెలిపింది. దర్శన టిక్కెట్ కోసం దాదాపు 90 కౌంటర్లను ఏర్పాటు చేసారు. దర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించగా జనాలు గుంప్పులుగా రావడంతో ముందు జాగ్రత్తగా టోకెన్ల జారీని మొదలుపెట్టారు. మొత్తం 4,23,500 టిక్కెట్లు జారీ చేయనున్నారు.

WhatsApp Image 2023-12-13 at 5.54.20 PM Culture

మహాశక్తి యాగంలో పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే…

మహాశక్తి యాగంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే కుటుంభ సభ్యులతో పాల్గొన్నారు. శ్రీపీఠం మహాశక్తి యాగం పూర్ణాహుతితో కనుల పండగగా ముగిసింది. ఈ వేడుకలో దేశం, రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది పాల్గొన్నారు. నెలరోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో మహా కృతవును దిగ్విజయంగా పరిపూర్ణానంద స్వామీజీ రుత్వికులు నిర్వహించారు. నెల రోజులపాటు 100 కోట్ల కుంకుమార్చన చేయాలని తలపిస్తే మూడు రోజులపాటు ప్రకృతి అనుకూలించకపోయినా 111 కోట్లకు కుంకుమార్చన జరిగింది. బగలాముఖి కోటి […]