WhatsApp Image 2023-10-26 at 7.23.55 PM Education / Career

జన విజ్ఙాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాలను జయప్రదం చేయండి… -కాకినాడ ఆర్.జె.డి. జి. నాగమణి-

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు గత 32 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తుంది. 2023 చెకుముకి సైన్స్ సంబరాల గోడపత్రికను కాకినాడ ఆర్.జె.డి. శ్రీమతి జి. నాగమణి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అన్ని పాఠశాలలు ఈ సైన్స్ సంబరాలు జయప్రదం కావడానికి సహకరించాలని, తద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుటకు సహకరించాలని కోరారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ… ఈ పరీక్ష జూనియర్ (6, 7 తరగతులకు), సీనియర్స్ […]

pre Education / Career

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్న యూపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్దమవుతున్న ఏపీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సహం’ అనే పథకాన్ని విద్యార్థులకు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకాన్ని రెండు దశల్లో అందించనున్నట్లు తెలిపింది.మొదటిది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉతీర్ణత సాధించిన వారికి రూ. 1 లక్ష అందచేస్తామని, మరొకటి సివిల్స్ మైన్స్ లో ఉతీర్ణత సాదించినవారికి రూ. 50 వేలు అందచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

WhatsApp Image 2023-10-12 at 5.50.59 PM Education / Career

ఆదిత్య కు అవార్డులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రసస్వాద ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నాక్ ‘ఏ ప్లస్ ప్లస్’ గుర్తింపుపొందిన తమ ఆదిత్య డిగ్రీ కళాశాల కాకినాడ బ్రాంచ్ కు అవార్డు ప్రదానం జరిగిందని సెక్రటరీ డా. ఎన్. సుగుణారెడ్డి తెలియజేశారు. మెరుగైన విద్యాప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్న నాక్ ‘ఏ ప్లస్ ప్లస్’ గుర్తింపు పొందిన విద్యాసంస్థలకు, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ ఎంఐఆర్ఎఫ్ లో ర్యాంకులు సాధించిన […]