WhatsApp Image 2024-03-03 at 10.07.05 PM Education / Career

కాకినాడలో ఘనంగా జె.వి.వి. సైన్స్ అవార్డ్స్ కార్యక్రమం…

విద్యార్థులు తమ‌జ్ఙాన సంపదను పెంచుకోవాలంటే, అందరితోనూ పంచంకోవాలని ముఖ్య వక్త ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జె.ఎన్.టి.యు.కె. ప్రొఫెసర్ మురళీకృష్ణ కోరారు. జెవివి సైన్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని కాకినాడలో జె.ఎన్.టి.యు.కె. నందు ఘనంగా ఏర్పాడుచేసారు. ఈ కార్యక్రమం జిల్లా జె.వి.వి. అధ్యక్షులు కె.ఎమ్.ఎమ్.ఆర్.ప్రసాద్ అధ్యక్ష వహించారు. ఈ సందర్బంగా మురళీకృష్ణ మాట్లాడుతూ… మొట్టమొదటి శాస్త్రవేత్త పిల్లవాడు అని , బాల్యం నుండి పిల్లలలో ఉదయించే ఎన్నో ప్రశ్నలే వారిని శాస్త్రవేత్తలు గా మారుస్తాయన్న అబుల్ కలాం వ్యాఖ్యలను […]

WhatsApp Image 2024-02-21 at 4.45.02 PM Education / Career

GIET PHARMACY NSS VOLUNTEERS TRIUMPHS PROUDLY…

In a remarkable display of eloquence and insight, GIET School of Pharmacy NSS Volunteers excelled in the Nehru Yuva Kendra’s National Youth Parliament 2024 Regional Level Competitions, conducted in collaboration with the Ministry of Youth Affairs and Sports, held on February 20 in virtual mode. K. Shekina Gidyon secured 1st place with her impactful speech […]

WhatsApp Image 2024-02-19 at 7.40.41 PM Education / Career

10వ తరగతి పరీక్షలను అప్రమత్తంగా నిర్వహించాలి… -జిల్లా కలెక్టర్-

పదో తరగతి పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వీ. ప్రసన్న వెంకటేష్ సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లాలో మార్చి 18వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అందుకు సంబందించి అన్ని చర్యలు అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పదవ తరగతి పరీక్షలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా […]