WhatsApp Image 2023-10-26 at 8.46.35 PM Education / Career

శిథిలావస్థకు చేరుకున్నపాఠశాల భవనాన్ని పరిశీలించిన ఆర్జెడి…. -సేంపిల్స్ సేకరణకు విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగమణి ఆదేశాలు-

కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 గదుల పాత భవనమును విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగమణి పరిశీలించారు. విద్యాశాఖకు చెందిన ఎన్.ఎస్.డీ. సత్తిరాజు, కాకినాడ డి.ఇ. బి.వి.వి. సత్యనారాయణ, ఎస్ఇ పి.ఆర్. డి.ఇ. వి. భాస్కర రావులతో కలసి ఆమే పాఠశాల భవనమును పరిశీలించి, ఇంజనీరింగ్ సిబ్బందికి పలు ఆదేశాలు చేశారు. బిల్డింగ్ ప్లాన్ పరిశీలించి క్వాలిటీ సేంపిల్స్ ను వెంటనే తీసి పరీక్షలకు […]

th Education / Career

పాఠ్య పుస్తకాల్లో భారత్ అనే పేరును ముద్రించనున్న నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇంస్టీట్యూట్…

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇంస్టీట్యూట్ (NCERT) ఇండియా పేరు మార్చడం పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను ఇకనుంచి ప్రింట్ చేసే ప్రతీ పాఠ్య పుస్తకాల్లో ఇండియా పేరుకు బదులు భారత్ అనే పేరును ముద్రించనున్నట్లు తెలియజేసింది. ప్యానల్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సభ్యులు ఇస్సాక్ తెలిపారు.