rythu-300x211 Eluru

ఏలూరులో రైతు భరోసా శిక్షణ కార్యక్రమం…

ఏలూరు జిల్లాలో రైతు భరోసా శిక్షణ మరియు సందర్శన కార్యక్రమాన్ని డా. కె మోహనరావు ప్రిన్సిపల్ సైంటిస్టు (వెంటమాలజీ), అధిపతి వ్యవసాయ పరిశోధనా స్థానము విజయసాయి వారి అధ్యక్షతన స్థానిక వ్యవసాయశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాలోని ఆరు సబ్ డివిజన్లకు చెందిన సహాయ వ్యవసాయ సంచాలకులు పంటల స్థితిగతులను, చీడ పీడల పరిస్థితులను మరియు వివిధ పంటల విస్తీర్ణముల గురించి తెలియజేశారు. డా. కె. మోహన్ రావు జిల్లాలో సాగు చేస్తున్న వివిధ పంటల […]

WhatsApp Image 2024-01-26 at 2.25.50 PM Crime

వేలేరుపాడులో అక్రమ మద్యం…

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కట్టుకూరు గ్రామంలో అక్రమముగా నిల్వ మద్యాన్ని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ముత్తుబోయిన రాంబాబు, తండ్రి నరసింహులు అనే వ్యక్తులు నుంచి మన్సంహౌజ్ 144 బాటిల్స్, ఓఏబి 130 బాటిల్స్, 371 నాకౌట్ బీర్లు ను స్వాధీనం చేసుకున్నట్లు సీ.ఐ. శ్రీనివాసరావు తెలిపారు. వారు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఊట్లపల్లి గ్రామం లో గల సమ్మక్క సారక్క బ్రాందీ షాపు నందు మద్యం కొనుగోలు […]

25e7e7acc95c0ec01ea5f2208e5cc5d5 Eluru

జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు…

ఏలూరు నగరంలోని రాష్ట్ర సాహిత్య అకాడమీ ఏలూరు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వై.ఎం.హెచ్.ఐ. హాలు నందు ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కమిషనర్ రేమెళ్ళ మల్లికార్జునరావు, సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, జిల్లా కలెక్టర్ వెంకటేష్ ప్రసన్న ముఖ్య అతిథులుగా విచ్చేసి వేడుకను ప్రారంభించారు. భోగి మంటలు, గొబ్బిళ్ళతో ముగ్గులు అక్కడివారిని ఆకాట్టుకున్నాయి. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న మాట్లాడుతూ… సాహిత్య అకాడమీ సాంస్కృతి సంక్రాంతి […]

వారిని బెదిరించడం అమానుషం… -సి.ఐ.టి.యు.-

ఏలూరు జిల్లా లో కుక్కునూరు మండలం అంగన్వాడీ సమస్యలపై సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసన ప్రకటిస్తుంటే అధాకారులు వారిని బెదిరించడం దుర్మార్గమని సి.ఐ.టి.యు. మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్ విమర్శించారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 2వ రోజుకు పూర్తిచేసుకున్న కారణంగా సమ్మె శిబిరం నుండి అంబెడ్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ… అహర్నిశలు కృషి చేస్తున్న అంగన్వాడీ వేతనాలు పెంచమని ఆందోళన చేస్తుంటే, సమస్యలు పరిష్కరించడం చేతకాక […]