maxresdefault (5) Trending News

కిస్మిస్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు…

కిస్మిస్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కిస్మిస్ లను ఒక గ్లాసు నీటీలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపునులు తెలిపారు. ఇవి రక్తాన్ని శుభ్రపడడమే కాకుండా నరాలకు బలం చేకూరుతుంది. అంతే కాకుండా మలబద్దకం సమస్యను నివారిస్తుంది. జీర్ణశక్తి పెంచుతుంది. సంతానం లేని మహిళలు వీటిని నానబెట్టిన రోజు తీసుకుంటే అండాశయంలోని లోపాలు తొలగి త్వరగా సంతానం కలుగుతుందని నిపునులు తెలిపారు. చిన్నపిల్లలలో ఎదుగుదల ఉండాలంటే రోజూ కిస్మిస్లను […]

432e00e961acae84a38519b0edc2bc68 Exclusive

100 గ్రాముల జావా ప్లమ్‌తో అనేక లాభాలు…

జావా ప్లమ్‌లో అనేక పోషలుఉంటాయి. జావా ప్లమ్స్ సాధారణంగా ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తాయి. కేలరీలు, తక్కువ కొవ్వుతో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. ప్రధానంగా చక్కెరల రూపంలో ఉంటాయి. మధుమేహాన్ని నిర్వహించడానికి జావా ప్లమ్స్ సాంప్రదాయకంగా ఆయుర్వేద, ప్రత్యామ్నాయ వైద్యంలో తన వంతు సహాయంచేస్తాయి.జావా ప్లంలో యాంటీఆక్సిడెంట్లు, ప్రత్యేకంగా పాలీఫెనాల్స్ ఉండటం వల్ల హృదయ సంబంధ వ్యాధులు నివారించి గుండె ఆరోగ్యన్ని పెంచుతుంది. జావా ప్లమ్‌లో ఉండే విటమిన్ సి, చర్మ స్థితిస్థాపకత, బలానికి దోహదపడే […]

WhatsApp Image 2023-12-10 at 8.30.51 PM East Godavari

రామచంద్రపురం లో ఉచిత మెడికల్ క్యాంపు…

రామచంద్రపురం పటణంలో కిర్లంపూడి గ్రామంలో మెగా డెంటల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. రామచంద్రపురానికి చెందిన తుమ్మలపల్లి సత్యనారాయణ, భూపతి చారిటబుల్ ట్రస్ట్, రాజానగరం జి.ఎస్.ఎల్. డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 300 మందికి డెంటల్ సంబందిత వైద్య పరిక్షలు చేసి వారికి మందులుచ్చారు.

Snake_Gourd_veg_898 Haryana

మీకు ఈ విషయం తెలుసా…

పొట్లకాయ అనేక పోషక లాభాలను కలిగివుంటుంది. కడుపు ఉబ్బరం ఉన్నవారు పొట్లకాయను తినడం వల్ల ఉపశమనం పొందవచ్చు. వీటిలో ఉండే పీచు పదార్థం మలబద్దకాన్నినివారిస్తుంది. మధుమేహాన్ని నివారించడానికి మంచి మెడిసిన్ గా ఉపయోగపడుతుంది. పొట్లకాయ జ్వరాన్ని తగ్గించ్చే ఔషదంగా పనిచేస్తుంది. శరీరంలో చేడు పదర్థాలను బయటలికి పంపించడానికి ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో డీ హైడ్రేషన్ బారిని నుంచి కాపాడుతుంది. శ్వాశ సంబంధిత సమస్యలనుంచి కాపాడి వాటి పని తీరును మెరుగుపరుస్తుంది.