WhatsApp Image 2024-01-21 at 5.56.02 PM Political

జనసేన లోకి మాజీ మంత్రి కొణతాల…

ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా పేరున్న కొణతాల రామకృష్ణ జనసేన తరపున అనకాపల్లి నుంచి ఎం.పీ. గా పోటీ చేసే యోచనలో ఉన్నారని సమాచారం. అనకాపల్లి లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆహ్వానించారు. ఆయన్ని జనసేన అభిమానులు గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అనకాపల్లి జనసేన పార్టీలోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీ.సీ. సామాజికవర్గానికి చెందిన ఆయన […]

WhatsApp Image 2023-12-08 at 12.35.29 PM (1) Political

వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన బత్తుల…

మిచౌంగ్ తుఫాన్ దాటికి గురయిన దివాన్ చెరువు గ్రామం, దాని చుట్టు పక్కల ఉన్న పరిసర గ్రామాలన్నీ లోతట్టు ప్రాంతంలో ఉండడం వల్ల జలదిగ్బంధమై కుటుంభాలను జనసేన పార్టీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ తన భ్రుందంతో సందర్శించి దాదాపు 250 మంది నిత్యవసర సరుకులను పంపిణీ చేసారు. కనీసం ఆహారాన్ని వండుకునే అవకాశం లేకుండా ఇక్కట్లు పడుతున్న వారిని చూసి చలించిపోయారు. ఈ సందర్బండా ఆమె మాట్లాడుతూ… కనీసం త్రాగేందుకు నీరు లేదని, నిత్యవసర సరుకులు అన్నీ […]

WhatsApp Image 2023-11-06 at 10.21.59 PM Political

రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మూడు ప్రధాన పార్టీలు… -సీ.పీ.ఎం. నేతలు లోకనాథం, సీతారాం-

కేంద్రంలోని బీ.జే.పీ. ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలైన వై.సీ.పీ., టీ.డీ.పీ., జనసేనలు ప్రశ్నించకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని సీ.పీ.ఎం. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే లోకనాధం, మంతెన సీతారాంలు ఆవేదన వ్యక్తం చేశారు. సీ.పీ.ఎం, ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా రక్షణ భేరి రాష్ట్ర బస్సు యాత్ర కాకినాడ చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విభజన హామీలు అమలు చేయకుండా, రైతులకు గిట్టుబాటు ధర గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు […]

WhatsApp Image 2023-10-18 at 5.09.33 PM Political

రెండు మూడు రోజుల్లో తెలంగాణ ఎన్నికలపై జనసేన నిర్ణయం…

తెలంగాణ ఎన్నికల్లో పోటీపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది. హైదరాబాద్‌లోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఎన్నికల్లో పోటీపై పార్టీ నేతల అభిప్రాయాలను పవన్‌కు వివరించినట్టు రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదని గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నామని పేర్కొంది. మిత్రపక్షమైన భాజపా విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సైతం దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఈసారి […]