72df99da-9d8c-40d4-8afc-30cdfd579c86 Exclusive

కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్…

జూన్ 4 వ తేదీన రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో రెచ్చగొట్టే పనులు లేదా విజయోత్సవాల ముసుగులో విధ్వంసాలకు పాల్పడితే అలాంటి విద్రోహక శక్తులు అల్లరి మూకలపై కేంద్రం, జిల్లా పోలీసు బాలాగాలు తీసుకోబోతున్న చర్యల పై మాకు డ్రిల్ నిర్యహించారు. కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగకుండా, ఒకవేల ఎవరైనా ఘర్షణలకు పాల్పడినా పరిణామాలు ఎంత […]

WhatsApp Image 2024-04-29 at 8.20.43 PM Political

వారిని నమ్మితే భవిష్యత్తు అంధకారమే…. -సీ.ఎం. జగన్-

చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి అ‍న్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార భేరీలో భాగంగా రెండో రోజు సోమవారం అంబేద్కర్ కొనసీమ జిల్లా అంబాజీపేట జంక్షన్‌లో నిర్వహించిన ప్రచార సభలో సీ.ఎం. జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని అన్నారు. […]

WhatsApp Image 2024-04-27 at 3.06.40 PM Political

అమలపురంలో ఇండియా కూటమి ఆత్మీయ సమావేశ్…

అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలపురంలో శనివారం ఇండియా కూటమి స్థానిక సామ్రాట్ హోటల్ నందు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమిలో భాగ స్వాములైన కాంగ్రెస్, అమ్ ఆద్మీ వామపక్ష పార్టీలు పాల్గొన్నాయి. కేంద్రంలో మోడీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాలను గద్దె దించడమే లక్ష్యంగా ఇండియా కూటమి పనిచేస్తుందని కూటమి నేతలు తెలిపారు. జిల్లాలో తామంతా కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలుపుతున్నామని వారు వెల్లడించారు. ఈ సందర్బంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ […]

WhatsApp Image 2023-12-27 at 9.58.20 AM Konaseema

రామచంద్రపురంలో నిర్వహించి ఉచిత మెగా వైద్య శిబిరం….

డా. బి.ఆర్. అంబేధ్కర్ కోనసీమజిల్లా రామచంద్రపురంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్, అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హాండ్స్ వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న అధ్యక్షతన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీ.డీ.పీ. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జె.ఎన్. 1 వేరియెంట్ పెరుగుతున్న దృష్య రాష్ట్ర ప్రజలు దానిపై […]