WhatsApp Image 2023-12-09 at 10.03.41 AM Knowledge

ఆలమూరోళ్ల పుస్తక రూపకల్పన…

చరిత్రను చూసుకుంటే ప్రతీ ప్రాంతంలో అనేక అద్భుతాలు కనిపిస్తాయి. ఇటువంటి అద్భుత కథనాలు బహిర్గతం కాకుండానే అనగారిపోతుంటాయి. అందుకనే ఇప్పుడు చాలామంది అలాంటి చరిత్రలను అందరికీ తెలియజేయడానికి కృషి చేస్తున్నారు. అలాంటి కృషి ఫలితమే ఆలమూరోళ్ల కథలు పుస్తకే . ఈనాడు జర్నలిస్ట్ గొడవర్తి శ్రీనివాసు ఈ పుస్తకానికి రూపకల్పన చేశారు. హైదరాబాదులో ఈ పుస్తక ఆవిష్కరణ ప్రముఖుల చేతులమీదుగా జరిగింది. ఆ పుస్తకాన్ని కొంతవరకు చదివితేనే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆలమూరు గ్రామంలో ఇంతమంది […]

WhatsApp Image 2023-12-08 at 6.42.03 PM Exclusive

మామిడికూదురులో రైతులు ధర్ణా…

మామిడికూదురు మండలంలో తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులు పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని రైతులు అందరూ కలిసి తాసిల్దారు గారి ఆఫీసు ఎదుట ధర్నా చేసారు. రైతులు చేస్తున్న ఈ ధర్నాకి మామిడికుదురు మండల జనసేన పార్టీ తరపున, టీ.డీ.పీ. పార్టీ రైతులకు సంఘీభావం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన మామిడికుదురు మండలం అధ్యక్షులు జే.ఎస్.ఆర్. పాసర్లపూడి లంక ఎమ్.పీ.టీ.సీ. చెరుకూరి పార్వతీ సత్తిబాబు గారు, పాశర్లపూడి […]

R (7) Konaseema

కోనసీమ లో పాములు బెడద..

బారి సర్పాలు, విష నాగులు కోనసీమ జిల్లాను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇళ్లల్లో నివశించేందుకే జనాలు హడలెత్తిపోతున్నారు. మిచాంగ్ తూఫాన్ ప్రభావంతో కోనసీమలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనితో కోనసీమ లో పలు ప్రాంతాల్లో పాములు బెడద వేధిస్తుంది. పంట పోలాలు, చిట్టడవి ప్రాంతాలు జలమయం అవడంతో ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బారి సర్పాలు చెట్లు ఎక్కు తున్నాయి. దీనితో ఆ మార్గాన్న వెళ్లే ప్రయాణికుల, వాహన చోదకులుహడలిపోతున్నారు. వన్య ప్రాణి పరి క్షణ అధికారులకు […]

WhatsApp Image 2023-12-05 at 4.27.49 PM Exclusive

రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది.. -మంత్రి విశ్వరూప్-

మిచౌoగ్ తుఫాన్ ప్రభావంతో కోనసీమ జిల్లాలో పండించిన ధాన్యo రంగు మారి తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వపరంగా కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. అల్లవరం మండల పరిధిలోని రెల్లు గడ్డ గ్రామంలో ఖరీఫ్ సీజన్ వరి పంటలను మంత్రి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ,జిల్లా మిచౌoగ్ తుఫాన్ సహాయక చర్యల పర్యవేక్షణ ప్రత్యేక అధికారిని జి. […]

WhatsApp Image 2023-12-03 at 9.27.32 PM Konaseema

సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం… -జిల్లా ఎస్పీ-

తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో తుఫాను ప్రభావముంటుందని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయరాదని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ S. శ్రీధర్ హెచ్చరించారు . వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం సముద్రంలోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదన్నారు. సముద్ర స్నానాలు పేరు చెప్పి సముద్రంలో దిగడం కూడా ప్రమాదకరం కాబట్టి అటువంటివి కూడా అనుమతించబడవన్నారు. సముద్రతీర ప్రాంతాల్లో ఇటువంటి వాటిని అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే అన్ని శాఖల వారికి […]

R (4) Political

వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి తప్పదు…

డాక్టర్ బీ.ఆర్. అంబెత్కర్ కోనసీమా జిల్లాలో ముమ్మిడివరం మండలం గాడిలంక లో గ్రామ కమిటీ నూతన అధ్యక్ష ఎన్నికలుమమాదశ గాంధీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్.ఎల్.ఏ. దాట్ల బుచ్చిబాబు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సంతర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు దేశం పార్టీని విచ్చిన్నం చేయాలని ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించి చంద్రబాబును ముఖ్యమంత్రిచేయలని అన్నారు. అందుకు అనుగుణంగా కృషిచేయాలని కోరారు. ఓటర్ల వెరిఫికేషన్ త్వరలో పూర్తి చేయాలని […]

WhatsApp Image 2023-12-01 at 3.55.26 PM Crime

మాదక ద్రవ్యాల వినియోగాలపై అవగాహనా సదస్సు…

జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్.పీ. వారి ఆదేశాల మేరకు పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగాలపై అవగాహనా సదస్సును నిర్వహించారు. ఆర్.టీ.సీ., అమలాపురం డిపో నందు మాదక ద్రవ్యాల రవాణా నిరోధించటానికి, మాదక ద్రవ్యాల వాడకం వలన దుష్పరిణామలు తెలియచేయడానికి ఆర్.టీ.సీ. సిబ్బంది, జిల్లాలో వివిధ డిపోల నుండి హాజరైన లాగిస్టిక్స్ కౌంటర్ ఆపరేటర్లు అవగాహన కోరకు మీటింగ్ తో పాటు కార్గో కౌంటర్ నందు డెమోనిస్ట్రేషన్ నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన […]

WhatsApp Image 2023-11-29 at 5.36.37 PM Exclusive

కొత్త ఓటర్ నమోదుకు యువత సిద్ధంకావాలి… -జిల్లా రెవెన్యూ అధికారి సీ.హెచ్. సత్తిబాబు-

ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ లో భాగంగా డిసెంబర్ 2, 3 తేదీల్లో యువత ఓటు నమోదు చేసుకొనుట కొరకు స్పెషల్ క్యాంపైన్ డేస్ నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి సీ.హెచ్. సత్తిబాబు తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ నందు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణలోని పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ… బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు […]