WhatsApp Image 2024-04-23 at 7.44.09 PM Education / Career

నారాయణ పాఠశాలలో అంబరాన్నంటిన సంబరాలు…

సోమవారం విడుదలైన పదవ తరగతి ఫలితాలలో కాకినాడ జోన్ నారాయణ పాఠశాల విద్యార్థులు అత్యున్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా జరుపుకున్న సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా అత్యున్నత మార్కులు సాధించిన షేక్ ఉమ్మే కుల్సుమ్ (594/600), కే. భార్గవ్ రామ్ (594/600), ఎం.ఎల్.ఎస్. రాజేశ్వరి (592/600), సి.హెచ్. తనుశ్రీ (591/600), జి. భవిత లాస్య (590/600) లను ఉన్నారు. ఈ సందర్బంగా నారాయణ పాఠశాలల ఏ.జీ.ఎం. రాఘవేంద్రరావు, జోనల్ కో-ఆర్డినేటర్ సుంకర మూర్తి, పాఠశాలల ప్రిన్సిపల్స్ […]