del Weather

నేటి ఢిల్లీ వాతావరణ నవీకరణలు…

మండుతున్న హీట్ వేవ్ నుండి ఉపశమనాన్ని కలిగించేందుక నేడు ఢిల్లీ, నోయిడాలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షపాతం కురిసింది. ఢిల్లీ ఎన్‌.సి.ఆర్‌. లోని వివిధ ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం, గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐ.ఎం.డీ. జారీ చేసిన తాజా అప్‌డేట్ ప్రకారం… ఉత్తర ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ మరియు సెంట్రల్ ఢిల్లీలో వచ్చే రెండు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం […]

rahul gandhi Political

రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి రాహుల్ గాంధీ పోటీ…

వారంరోజుల ఉత్కంఠకు తెరపడిన కాంగ్రెస్ ఎం.పీ. రాహుల్ గాంధీ సోమవారం ఎట్టకేలకు తాను ప్రాతినిధ్యం వహించే లోక్‌సభ స్థానంపై నిర్ణయం తీసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వాయనాడ్‌ స్థానాల నుంచి రాహుల్‌ విజయం సాధించారు. 18వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించేందుకు ఆయన ఏ సీటును ఎంచుకుంటారనే దానిపై ఊహాగానాలు చెలరేగాయి. సోమవారం జరిగిన పార్టీ ఉన్నత స్థాయి సమావేశం తర్వాత రాహుల్ రాయ్‌బరేలీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తారని, ప్రియాంక గాంధీ వాయనాడ్ స్థానానికి […]

th Political

రాహుల్ గాంధీ ఎంపికపై సస్పెన్స్…

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాయ్ బరేలీ మరియు వాయనాడ్ నియోజకవర్గాలలో 3 లక్షలకు పైగా ఓట్లతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో, కాంగ్రెస్ మాజీ చీఫ్ ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారనే దానిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అమేథీ నియోజకవర్గంలో స్మృతి ఇరానీని ఓడించిన కాంగ్రెస్ ‘జెయింట్ కిల్లర్’ కిషోరి లాల్ శర్మ అంతిమ నిర్ణయం రాహుల్ గాంధీదేనని ఊహాగానాలకు జోడిస్తుంది. ఈ రోజు గాంధీలను కలిసిన కే.ఎల్. శర్మ అంతిమ నిర్ణయం రాహుల్‌దేనని స్పష్టం చేశారు. […]

2023_3img23_Mar_2023_PTI03_23_2023_000149B-scaled Political

దేశంలో ఒకే నాయకుడు అనే ఆలోచనను బీ.జే.పీ. ప్రయోగిస్తోంది… -రాహుల్ గాంధీ-

ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి దేశంలో ఒకే నాయకుడు అనే ఆలోచనను అధికార బీ.జే.పీ. ప్రయోగిస్తోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం ఆరోపించారు. ఇది ప్రతి భారతీయ యువకుడికి, దేశ ప్రజలను అవమానించడమేనన్నారు. భారతదేశం పూల గుత్తి లాంటిదని, ప్రతి ఒక్కరినీ గౌరవించాలని, ఎందుకంటే ఇది మొత్తం పుష్పగుచ్ఛానికి అందాన్ని పెంచుతుందని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. భారతదేశానికి ఒక్క నాయకుడు మాత్రమే ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్క యువ భారతీయుడిని అవమానించడమే అని వయనాడ్ ఎం.పీ. […]

OIP (11) National

ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం…

ఆగ్రా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు వేగంగా ఢీ కొట్టుకున్నాయి. తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో ఆగ్రా నుంచి నోయిడాకు వెళ్తున్న బస్సులు నోయిడా నుంచి ఆగ్రా వేళ్తున్నా బస్సులు చూసుకోకుండా ఢీ కొన్నాయి. దీనితో రెండ్డు బస్సుల్లో ఉన్న దాదాపు 40 మంది ప్రయానికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లి భాదితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అందులో 20 మందికి స్వల్ప గాయాలు కావడంతో ప్రాథమిక […]