3f73e731-7879-4663-b343-d41080f03789 Exclusive

బీహార్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన పాట్నా హైకోర్ట్…

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో బీహార్ ప్రభుత్వం విధించిన 65 శాతం రిజర్వేషన్ పరిమితిని పాట్నా హైకోర్టు గురువారం కొట్టివేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యాసంస్థల్లో వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోటాను 50% నుంచి 65%కి పెంచడాన్ని రాజ్యాంగబద్ధంగా సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లపై మార్చిలో హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. గౌరవ్ కుమార్, ఇతరులు దాఖలు చేసిన 10 రిట్ పిటిషన్లపై మారథాన్ విచారణను ముగిస్తూ చీఫ్ […]

BB1nsipj Exclusive

పాట్నాలో బీ.జే.పీ. అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్ పై దాడి…

2024 లోక్‌సభ ఎన్నికలలో ఏడవ దశకు ఓటు వేసిన తరువాత బీహార్‌లోని చెనారి పట్టణం మాసౌర్హిలో ఉద్రిక్తత నెలకొంది. శనివారం పటాలిపుత్ర లోక్‌సభ సీటుకు పోటీ చేస్తున్న బీ.జే.పీ. అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్ దాడి పై చేశారు. ఈ సంఘటనలో తుపాకీ కాల్పులు జరిపినప్పటికీ యాదవ్ అదృష్టవశాత్తూ క్షేమంగా ఉన్నాడు. అతని మద్దతుదారులలో ఒకరు వాగ్వాదం సమయంలో తీవ్ర గాయాలపాలయ్యారని పోలీసు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్నక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సరన్లో […]

OIP (3) Crime

పాట్నా యూనివర్శిటీ ధారుణం…

పాట్నా యూనివర్శిటీలో ధారుణ విషాదం చోటుచేసుకుంది. విద్యార్థిపై కొంత మంది దాడి చంప్పేసారు. బీహార్ రాజధాని నగరంలో జరిగిన షాకింగ్ సంఘటనలో, పాట్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో సోమవారం కొందరు గుర్తు తెలియని దుండగులు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని కొట్టి చంపారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మృతుడు హర్ష్‌రాజ్‌గా గుర్తించబడిన 22 ఏళ్ల యువకుడు పాట్నాలోని బీఎన్ కాలేజీలో ఎల్‌.ఎల్‌.బీ. చివరి సంవత్సరం చదువుతున్నాడు. హర్ష్ మధ్యాహ్నం తన పరీక్షా కేంద్రం నుండి బయటకు వస్తుండగా […]

IMG_8670 Exclusive

పాట్నా సాహిబ్ గురుద్వారాలో లంగర్‌కి సేవ చేస్తున్న ప్రధాని…

బీహార్‌లోని పాట్నాలోని తఖత్ శ్రీ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సందర్శించారు. పవిత్ర స్థలాన్ని సందర్శించిన తర్వాత ప్రధాన మంత్రి ప్రజలకు లంగర్ సేవ చేశారు. ఆయన పర్యటన సందర్బంగా అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీ గురు గోవింద్ సింగ్ జీ జన్మస్థలమైన దర్బార్ సాహిబ్‌లో ప్రధాన మంత్రి తన నివాళులర్పించారు. తన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ గురు గోవింద్ సింగ్ జీ ఉపయోగించిన అరుదైన శాస్త్రాల […]