WhatsApp Image 2023-10-16 at 2.41.33 PM Andhra Pradesh

విష సర్పాల నుంచి రక్షణకు ప్రత్యేక చర్యలు…. జడ్పీ బాలికలను పరిశీలించిన ఎంఈఓ

సామర్లకోట పట్నంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల తరగతి గదిలో పాములు హల్చల్ పై వివిధ పత్రికలో వచ్చిన కథనాలపై సామర్లకోట మండల విద్యాశాఖ అధికారి వై శివరామకృష్ణయ్య స్పందించారు. ఈ మేరకు జిల్లా పరిషత్ బాలికల హై స్కూలును పరిశీలించారు. ఊసలు తీస్తుండగా వాటి మధ్య నుంచి పాములు బయటకు వచ్చి తరగతి గదిలో దూరడంతో వివిధ పత్రికల్లో వార్తా కథనాలు వెలుపడ్డాయి. ఈ నేపథ్యంలో మండల విద్యాశాఖ అధికారి శివరామకృష్ణ జిల్లా పరిషత్ బాలికల […]

sch Education / Career

14 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు…

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్టు మండల విద్యాశాఖాధికారి వై శివరామ కృష్ణయ్య తెలిపారు. ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ 10 రోజులు పాటు ఈ సెలవులు ఉంటాయన్నారు. అయితే పదవ తరగతి విద్యార్థులకు మాత్రం 20వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రోజుకు ఒక సబ్జెక్టు పై పఠన తరగతులు జరగనున్నట్లు ఆయన తెలిపారు. పదవ తరగతి […]