Kesineni-Sivanath-Kesineni-Nani-Chandrababu-Naidu Political

విజయవాడ లోక్‌సభ నియోజకవర్గానికి డి.పి. అభ్యర్థిగా కేశినేని శివనాథ్…

విజయవాడ లోక్‌సభ నియోజకవర్గానికి డి.పి. అభ్యర్థిగా చిన్నిగా పేరుగాంచిన కేశినేని శివనాథ్ పోరు చాలా వరకు ఏకపక్షంగా ఉండటంతో వైఎస్ఆర్సీ అభ్యర్థి, తన అన్న కేశినేని శ్రీనివాస్ పై భారీ మెజారిటీతో గెలుస్తానని నమ్మకంగా ఉందని అన్నారు. ఒక ఇంటర్వ్యూలో కేశినేని శివనాథ్ మాట్లాడుతూ… టీ.డీ.పీ. అధినేత ఎన్. చంద్రబాబు నాయుడుపై నాని చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. తన కుటుంబం మొదటి నుండి టీ.డీ.పీ. లోనే ఉందని, తన తండ్రి పార్టీ వ్యవస్థాపక సభ్యుడని నొక్కి చెప్పారు. […]

th (11) Political

ఎన్నికల ప్రచారాన్ని పునఃప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డి…

రాళ్ల దాడి తర్వాత ఒక రోజు విరామం తర్వాత వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఎన్టీఆర్ జిల్లా కేసరపల్లె నుంచి ఎన్నికల ప్రచార బస్సు యాత్రను పునఃప్రారంభించారు. విజయవాడలోని సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్‌ సెంటర్‌ సమీపంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు జగన్ పై రాయి విసిరారు. అతను ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నప్పుడు అతని ఎడమ కంటికి గాయమైంది. ఈ ఘటన తరువాత ఆయన నేడు ఆత్కూరు, […]

WhatsApp Image 2024-04-13 at 9.59.04 PM Political

మేమంతా సిద్ధం బస్సుయాత్రలో జగన్ పై దాడి…

విజయవాడలో మేమంతా సిద్ధం బస్సుయాత్రలో విషాదం చోటుచేసుకుంది. బస్సుపై నుంచి జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు రాయితో దాడి జరిగింది. అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు ఈ రాయి తాకడంతో జగన్ కి తీవ్ర గాయం అయ్యింది. అతని పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు వై.సీ.పీ. నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని పక్కనే ఉన్న ఎం.ఎల్.ఏ. వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయం అయ్యింది. వెంటనే జగన్ కు బస్సులో ప్రథమ […]

maxresdefault (7) Viral

ఛలో విజయవాడకు అనుమతులు లేవు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల ఆంధ్ర ప్రదేశ్ ఐక్య కార్యాచరణ సమితి ఏ.పీ. జే.ఏ.సి. విజయవాడ నందు ఈనెల 27వ తేదీన ఛలో విజయవాడ ఉద్యమ శంఖారావం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కాని ఏ.పీ. జే.ఏ.సి. ఛలో విజయవాడ కార్యక్రమానికి కమిషనర్ ఆఫ్ పోలీస్ అనుమతులు ఇవ్వనందున అనుమతులు లేని సభలు, ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించవద్దని, అటువంటి కార్యక్రమాలకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జిల్లా ఎస్పీ ఎస్. శ్రీధర్, […]

OIP (16) Political

పార్టీ కార్యాలయంలోనే రాత్రంత గడిపిన వై.ఎస్. షర్మిల…!!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిలా రెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకునేందుకు విజయవాడలోని తన పార్టీ కార్యాలయంలో రాత్రి గడిపారు. ఫిబ్రవరి 22 గురువారం నాడు ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ క్యాడర్ చేపట్టిన చలో సెక్రటేరియట్ నిరసనకు ఒక రోజు ముందు షర్మిల ఈ చర్య తీసుకున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత మరియు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు నిరసనకు […]

R (8) Exclusive

ఆశావర్కర్ల అరెస్టుల పై స్పందించిన పౌర సంక్షేమ సంఘం…!!!

ఆంద్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆశావర్కర్లు కనీస వేతనం, వేతనం తో కూడిన మెటర్నిటీ సెలవులు, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు, సిబ్బందిని పెంచి పని భారం తగ్గించాలన్న విధానపరమైన డిమాండ్లతో శాంతి యుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు వ్యవహరిస్తున్న శైలి మంచిది కాదని పౌర సంక్షేమ సంఘం హెచ్చరించింది. నిరసనకు సిద్దమైన వారిని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు, అరెస్టులు చేస్తున్న ప్రభుత్వ వైఖరి సక్రమం కాదని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల […]

08GNRAO-ASHA WORKERS-01 (2) Political

24గంటల్లో 4సార్లు ఆశా వర్కర్ల అరెస్ట్…!!!

ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆశ వర్కర్లు యూనియన్ సి.ఐ.టి.యు. పిలుపు మేరకు విజయవాడ బయలుదేరిన ఆశలను పోలీసులు ద్వారా జగన్ ప్రభుత్వం అరెస్టులు చేయించింది. నిర్బంధానికి వ్యతిరేకంగా ఆశలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, యాప్స్ పేరుతో చేయించుకుంటున్న పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆశా కార్యకర్తలకు అమలు చేయాలని, తదిర అంశాల డిమాండ్లపై గురువారం తలపెట్టిన చలో విజయవాడ ధర్నా కార్యక్రమం ఉద్రిక్తలకు దారితీసింది. బుధవారం తెల్లవారుజామునుండే సచివాలయ […]

WhatsApp Image 2024-02-07 at 5.37.30 PM Exclusive

విజయవాడలో రేపు ఆశ వర్కర్లు ధర్నా…!!!

కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆశ వర్కర్లు రేపు విజయవాడలో ధర్నా జరుగుతుండగా ఈ రోజు తెల్లవారు జామున సామర్లకోట పోలీసులు సీ.ఐ.టీ.యూ. జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి స్టేషన్ లో సుమారు 6గంటలు ఉంచారు. 151 కేసు పెట్టి సంతకాలు తీసుకొని విడిచి పెట్టారు. ఆశ వర్కర్లు అధ్యక్షులు గ్రేస్ ను గృహ నిర్భంధంలో ఉంచారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ సీ.ఐ.టీ.యూ. ప్రధాన కార్యదర్శి ఎన్. సురేష్, ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు, టి […]

OIP (10) Political

వై.ఎస్. షర్మిలా రెడ్డి జిల్లాల పర్యటన షెడ్యూల్ కరార్…

ఈ నెల 7వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు APCC చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్డి జిల్లాల పర్యటన చేయనున్నట్లు తెలిపారు. అందుకు సంబందించి ఈ నెల 7 వ తేదీన సాయంత్రం బాపట్ల నియోజక వర్గాన్ని పర్యటించి బహిరంగ సభకు హాజరు కానున్నట్లు తెలిపారు. తరువాత 8 వ తేదీ ఉదయం 10 గంటలకు తెనాలిలో రచ్చబండ కార్యక్రమాన్నిహాజరు కానున్నట్లు వెళ్లడించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరు నియోజక వర్గంలో […]

WhatsApp Image 2024-02-05 at 2.03.10 PM Exclusive

అత్యవసర మందులపై జీ.ఎస్.టీ. తొలగించాలి…

ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కౌన్సిల్ సమావేశాలు విజయవాడ మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియం నందు ఏడో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కాకినాడ నగర అధ్యక్షులు స్వామి మరియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ వెంకన్న మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ […]