electrical Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా మంగళవారం నర్సీపట్నం ఆర్టీసీ డిపోను సందర్శించారు. విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఏడాది కొత్తగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. దసరా సందర్బంగా విజయవాడ లో ఉన్న కనకదుర్గమ్మ దర్శనార్ధమై వచ్ఛే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని 5,500 బస్సు లను నడుపుతున్నామని తెలియజేసారు. గత […]