BB1kP3El Viral

ఉబెర్ ఆటోను రూ. 62కి బుక్ చేశాడు… కాని షాక్…!!!

నోయిడాలోని ఓ ఉబర్ కస్టమర్‌కు రొటీన్ ఆటో రైడ్ లా అనిపించి కోట్ల విలువైన బిల్లు అందజేయడంతో షాక్ కు గురయ్యాడు. దీపక్ టెంగూరియా ఆటో రైడ్‌ను బుక్ చేసినప్పుడు అది కేవలం రూ. 62 ధరను చూపింది. అయితే గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత డ్రైవర్ రైడ్ ముగించకపోయినప్పటికీ… టెంగూరియా తన యాప్‌లో రూ.7.66 కోట్ల భారీ బిల్లును చూసి ఆశ్చర్యపోయాడు. దీపక్ స్నేహితుడు దానిని వివరిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వీడియో క్లిప్‌ను పంచుకోవడంతో […]