WhatsApp Image 2023-12-03 at 10.49.16 AM Weather

మిచాంగ్ తుఫాన్ భీకర రూపం…

ఈ రోజు ఆదివారం సాయంత్రం 4కల్లా నైరుతి బంగాళాఖాతంలో మొదటిగా తుఫాన్ గా బలపడుతుంద వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయానికి గాలి వేగం 85km గా ఉంటుందని తెలిపింది. 5 వ తారీఖు మధ్యాహ్నం సాయంత్రం కల్లా తీవ్ర తుఫాను గా మారి ఒంగోలు పైన మచిలీపట్నం మధ్య ( చీరాల సమీపంలో) తీరం దాటనున్నట్లు హెచ్చరించారు. 6వ తారీఖు మధ్యాహ్నం వరకూ ఇది తుఫాన్ గానే వుంటుందని అటు పిమ్మట తన ప్రయాణాన్ని పూర్తిగా […]

R (3) Weather

సహాయక చర్యల్లో లోపం తలెత్తకుండా చూడండి

బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుపానుగా మారుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఆదేశించారు. తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల 4 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, అది ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయని అధికారులు సీ.ఎం. కు తెలియజేశారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. కరెంటు, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే […]

WhatsApp Image 2023-12-02 at 5.04.53 PM Exclusive

రానున్న మూడు రోజులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కే.ఎస్. జవహర్ రెడ్డి.

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను దృష్ట్యా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కే.ఎస్. జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లును ఆదేశించారు. తుఫాను ముందు జాగ్రత్త చర్యలపై విజయవాడ సి.ఎస్. క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్. మాట్లాడుతూ… భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం సోమవారం నెల్లూరు-మచిలీపట్నాల మధ్య తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని అన్నారు. […]