rain Exclusive

ఏ.పీ. లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం…

రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. సోమవారం ఎ.ఎస్‌.ఆర్‌. జిల్లాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్‌, అనమయ్య, […]

OIP (4) Weather

ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… -ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ-

రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎం.డి. రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు 42 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 44 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. రేపు 42 మండలాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెళ్లడించారు. వైయస్సార్ కడపలో 18 మండలాలు, నంద్యాల 8, పార్వతీపురంమన్యం 8, ఎన్టీఆర్ 6, గుంటూరు 1, పల్నాడు ఒక్క మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఎండ […]

OIP (35) Weather

ఎండతీవ్రతకు, వడగాల్పులకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు స్థానిక వాతావరణ సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. టీవి, రేడియో వార్తలు వినాలి, వార్తాపత్రికలు చదవి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకుంటు ఉండాలి. నెత్తికి టోపి లేదా రూమాలు కట్టుకోవాలి, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించాలి. అదేవిధంగా కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. వీలైనంత వరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించండి. తరుచుగా మంచి నీటిని తాగాలి. ఉప్పుకలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓ ఆర్ యస్ కలిపిన నీటిని తాగడం […]

OIP (20) Weather

రైతులు అప్రమత్తంగా ఉండాలి… -ఏ.పీ. విపత్తుల్ల నిర్వాహన సంస్థ-

బంగాళాకాతంలో డిశంబర్ 16 న ఒక ఉపరితల అవర్తనం ఏర్పడి అది డిశంబర్ 18 కి అల్పపీడనంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల్ల నిర్వాహన సంస్థ వెల్లడించింది. దాని గమనం (దిశ ) శ్రీలంక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దశగా కొనసాగుతుందని తెలిపింది. ఈ అల్పపీడనం భారీ తుఫాన్ గా ఏర్పడుతుందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చే అవకాశం 50 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తే డిశంబర్ 21,22,23,24,25 వరకు వర్షాలు కురిసే అవకాశముందని ఈలోపే రైతులు […]

మిచౌంగ్ నుంచి మరింత అప్రమత్తంగా ఉండాలి…

తీవ్రతుఫాను మిచౌంగ్ నెల్లూరుకు 80 కి.మీ, బాపట్లకు 80 కి.మీ, మచిలీపట్నానికి 140కి.మీ. దూరంలో ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్ననంలోపు బాపట్ల దగ్గరలో తీవ్రతుఫానుగా తీరం దాటనుందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి విపత్తుల శాఖ వెల్లడించిది.

WhatsApp Image 2023-12-04 at 12.24.32 PM Weather

మిచాంగ్ తుఫాన్ అంటే మియన్మార్ భాషలో బలమైన స్థితని అర్దం…

మిచాంగ్ తుఫాన్ అంటే మియన్మార్ భాషలో బలమైన స్థితి కలిగినది అర్ధం అని వాతావరణ శాఖ వివరించింది. ఇది ప్రస్తుతం ఉదయం 7:30కీ ఈ తుఫాను చెన్నైకు తూర్పు ఈశాన్యంగా 130 km గా, నెల్లూరు కు దక్షిణఆగ్నేయానికి 250 kmగా వుందని తెలిపారు. గాలి వేగం 110km, దాని ఒత్తిడి 990mb గా తీవ్ర తుఫాను స్థాయిలో వుందని ప్రస్తుతం చెన్నై, నెల్లూరు, తిరుపతి, కావలి లో భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపారు. ఈరోజు సాయంత్రం […]

OIP (10) Exclusive

అన్ని విద్యాసంస్థలు సెలవు ప్రకటించాలని…. -హేమంత కుమార్-

తుఫాన్ వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 5వ తారీఖున కూడా అన్ని విద్యాసంస్థలు సెలవు ప్రకటించాలని ఏపీ తల్లిదండ్రుల అసోసియేషన్ అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కోకారు. హుద్ హుద్ కు మించి వేగంతో గాలి వీస్తుందని వివరించిన వాతావరణ శాఖ సమాచారం ప్రకారం మీచాంగ్ తుఫాన్ ఐదో తారీకు నా చాలా తీవ్ర స్తాయికి చేరుకోనుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం తక్షణమే అన్ని విద్యాసంస్థలకు, అవసరమైన ఇతర సంస్థలకు సెలవు ప్రకటించాలి ఆయన […]

WhatsApp Image 2023-12-03 at 9.27.32 PM Konaseema

సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం… -జిల్లా ఎస్పీ-

తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో తుఫాను ప్రభావముంటుందని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయరాదని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ S. శ్రీధర్ హెచ్చరించారు . వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం సముద్రంలోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదన్నారు. సముద్ర స్నానాలు పేరు చెప్పి సముద్రంలో దిగడం కూడా ప్రమాదకరం కాబట్టి అటువంటివి కూడా అనుమతించబడవన్నారు. సముద్రతీర ప్రాంతాల్లో ఇటువంటి వాటిని అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే అన్ని శాఖల వారికి […]