భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ అసాధారణమైన ఫీల్డింగ్ నైపుణ్యంతో మైదానం పై తమదయిన ఆటలను కొనసాగిస్తున్నారని క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ICC-ODI ప్రపంచ కప్ 2023లో విరాట్ యొక్క అద్భుతమైన ప్రదర్శనను గవాస్కర్ ప్రశంసించారు. ఇక్కడ భారత్ ఫైనల్లోకి ప్రవేశించి ఆస్ట్రేలియాతో టైటిల్ పోరులో ఓడిపోయిందని అన్నారు. గత 1.5 ఏళ్లలో కోహ్లీ ఫామ్ అత్యద్భుతంగా ఉందని తెలిపారు. అతను 2023 ప్రపంచకప్లో నమ్మశక్యంకాని విధంగా ఆడాగని, 3 సెంచరీలతో 750 పరుగులు చేశాడన్నారు. కాబట్టి అతని పరిమిత ఓవర్ల బ్యాటింగ్లో ఎటువంటి సందేహం లేదన్నారు. కానీ నాకు బాగా అనిపించేది వారి ఫీల్డింగ్ సామర్థ్యం అని గవాస్కర్ అన్నారు.
క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు…
![Sunny_Gavaskar_Sahara](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/Sunny_Gavaskar_Sahara.jpg?resize=350%2C407&ssl=1)